Monday, December 23, 2024

దేవాలయాల పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

కౌడిపల్లి మండల కేంద్రంలో ఆంజనేయ, పోచమ్మ, ఎల్లమ్మ పురాతరదేవాలయాల పునర్నిర్మాణ పనులను ఆదివారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కౌడిపల్లిలో పురాతన దేవాలయాలు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వచ్చే నెల 8వ తేదీన విగ్రహాలు పునః ప్రతిష్ట కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్‌గుప్త, మహమ్మద్ నాగర్ పిఎసిఎస్ చైర్మన్‌చిన్నం రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News