Sunday, December 22, 2024

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు మృతి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పటాన్ చెరు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఆయ‌న పెద్ద కుమారుడు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి మృతి చెందారు. గ‌త మూడు రోజుల నుండి అనారోగ్యం కార‌ణంగా నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న కుమారుడు గురువారం ఉద‌యం మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News