Tuesday, January 21, 2025

ఆధ్యాత్మిక దినోత్సవంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక దినోత్సవంలో భాగంగా బుధవారం జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డిపల్లి మెథడిస్ట్ చర్చ్, స్టేషన్ మసీద్, ఝరాసంఘం కేతకీ ఆలయంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వాన అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం దేవాలయాలకు, చర్చిలకు, మసీదుల అభివృద్ధికి చేయూతనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల స్పెషల్ ఆఫీసర్ జయదేవ్, సిడిసి చైర్మన్ ఉమాకాంత్‌పాటిల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్‌లు మహంకాల్ సుభాష్, అల్లాడి నర్సింలు, మురళికృష్ణగౌడ్, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మొహివుద్దీన్, కేతకీ ఆలయ చైర్మన్ నీల వెంకటేశం, ఇప్పేపల్లి పిఎసిఎస్ చైర్మన్‌దాసరి మచ్చందర్,

బిఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్, సురేందర్‌రెడ్డి, ఝరాసంఘం సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు సర్పంచ్ జగదీశ్వర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండి మోహన్, మాజీ కోఆప్షన్ మెంబర్ అక్బర్, మొగుడంపల్లి సర్పంచ్ పు రం అధ్యక్షుడు బంగారు సురేష్, సీనియర్ నాయకులు వైజ్యనాథ్, గోవర్దన్‌రెడ్డి, నరసింహారెడ్డి, ఇజ్రాయిల్ బాబీ, రామచందర్, మొహమ్మద్ అలీ, జా కీర్, గిరిమియ సికందర్, సంజీవ్, సంగన్న, శివప్ప, సత్యం ముదిరాజ్, రవి, లవన్, గణేష్, కల్లం చంద్రయ్య, లక్ష్మీకాంత్, స్థానికప్రజాప్రతినిధులు, పాస్టర్‌లు, ఆలయ ధర్మకర్తలు, సంగస్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News