Wednesday, January 22, 2025

మొక్కలు నాటిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

- Advertisement -
- Advertisement -

మద్దూరు: రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరై మద్దూరు మండల కేంద్రం నుంచి ముస్తాలకు వెళ్లే రోడ్డు మార్గంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొ క్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం హరితహారంతో రాష్ట్రంలో అడవుల శాతం పెంచేందుకు కృషి చేస్తుందన్నారు. ఎంపిపి కృష్ణారెడ్డి, వైస్ ఎంపిపి సుమలత, మల్లేశం, బిఆర్‌ఎస్ మద్దూరు మండల అధ్యక్షుడు మేక సంతోష్ కుమార్, బిఆర్‌ఎస్ మద్దూరు మండల ప్రధాన కార్యదర్శి గుళ్ల ఆనందం, స్థానిక సర్పంచ్ జనార్ధన్‌రెడ్డి, ఉప సర్పంచ్ ఆరీఫ్, ఎంపిడిఓ శ్రీనివాస్ గౌడ్, ఈసి పర్శరాములున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News