Monday, December 23, 2024

వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంఎల్‌ఎ నరేందర్

- Advertisement -
- Advertisement -

వరంగల్ కార్పొరేషన్ ః- నగరంలోని రామన్నపేట బట్టల బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న పవిత్రోత్సవాల సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారిని తూర్పు ఎంఎల్‌ఏ నన్నపునేని నరేందర్ ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్ గందే కల్పన నవీన్,దేవాలయ కమిటీ, చైర్మన్ పరాశరం శ్రీనివాసఆచార్యులు ఈ వో రత్నాకర్ రెడ్డి, అర్చకులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News