Saturday, January 11, 2025

సర్పంచ్ కుటుంబానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పరామర్శ

- Advertisement -
- Advertisement -

మెదక్ రూరల్: మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామ సర్ప ంచ్ రజిని బిక్షపతి మామ గుజ్జరి.పుండరీకం ఇటీవల అనారోగ్యంతో మృతి చె ందాడు. ఈ విషయం తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే యం. పద్మాదేవేందర్ రెడ్డి బుధవారం ర్యాలమడుగు గ్రామం చేరుకొని మృతుని భార్య సుశీలను ఓదార్చి సర్పంచ్ రజని బిక్షపతి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగడ సానుభూతి తెలియజేశారు.ఎమ్మెల్యే వెంట మెదక్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి,మెదక్ ఆత్మ కమిటీ చైర్మన్ అంజా గౌడ్ , పిఎస్‌ఎస్ చైర్మన్ సిహెచ్. హనుమంత్ రెడ్డి. మంబోజిపల్లి గ్రామ సర్పంచ్ గంజి. ప్రభాకర్ నాయకులు జయరాం రెడ్డి, సంజీవ రెడ్డి, రాములు,నవీన్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News