Monday, December 23, 2024

పోచమ్మ ఆలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

చేగుంట మండలం గోపాలపురం గ్రామంలో పోచమ్మ దేవాలయానికి దుబ్బా క ఎమ్మెల్యే భూమి పూజ చేసారు. ఆదివారం రోజున మండల పరిదిలోని గోపాలపురం లో గ్రామ దేవత పో చమ్మ దేవాలయ నిర్మాణం కోసం దుబ్బాక ఎమ్మెల్యే భూమి పూజ చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ… గ్రామ ప్రజలను చల్లంగా చూసే గ్రామ దేవాత అయిన పోచమ్మకు ప్రత్యేకంగా దేవాలయ నిర్మాణం కోసం తనతో భూమి పూజ చేయించడం సంతోషంగా ఉందని, ఆలయ నిర్మాణం కోసం తనవంతు సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ మున్నూర్ రామచంద్రం, మండల బీజేపీ అద్యక్షులు చింతల భూపాల్, మాజి ఎంపీపీ కర్న పాండు,మాజి ఎంపీటీసీ హరిశంకర్,తదితరులు పాల్గోన్నా రు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News