Friday, January 10, 2025

మంత్రిపై రఘునందన్‌రావు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సిద్దిపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం కార్యక్రమం లో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్న ఎల్‌ఈడి తన్నడం, రైల్వే అధికారిపై చేయి చేసుకోవడం ,మోడీ ఫ్లెక్స్ చింపడంపై ఫిర్యాదు చేసినట్లు బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌రావు వెల్లడించారు. బుధవారం సిద్దిపేట కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ డిసిపికి ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. మంత్రి హరీశ్ రావు, ఎంపి ప్రభాకర్ రెడ్డి, పిఎస్ శేషుపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News