Friday, December 27, 2024

అందుకే హరీష్ రావును కలిశా: రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి హరీష్‌రావును ఎంఎల్‌ఎ రాజాసింగ్ కలిశారు. తాను బిఆర్‌ఎస్‌లోకి వెళ్లడంలేదని ఎంఎల్‌ఎ రాజాసింగ్ తెలిపారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం మంత్రి హరీష్ రావును కలిశానని వివరించారు. దూల్‌పేటలో మోడల్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని తాను హరీష్ కోరానన్నారు. బిజెపి సస్పెన్షన్ ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాజాసింగ్ స్పష్టం చేశారు. బిజెపిలోనే ఉంటానని, బిజెపిలోనే చస్తానన్నారు.

Also Read: చంద్రబాబు కట్టప్ప రేవంత్ రెడ్డి: గండ్ర

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News