Friday, January 10, 2025

పల్లాను కలవడానికి నిరాకరించిన రాజయ్య

- Advertisement -
- Advertisement -

వరంగల్: ఎంఎల్‌ఎ రాజయ్యను ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిసేందుకు వెళ్లారు. హన్మకొండలోని రాజయ్య ఇంటికి పల్లా వెళ్లారు. రాజయ్య ఇంట్లో లేకపోవడంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి వెనుదిరిగారు. పల్లాను కలవడానికి ఎంఎల్‌ఎ రాజయ్య నిరాకరించారు. ఎంఎల్‌ఎ రాజయ్య అనుచరులతో పల్లా సమావేశమయ్యారు. రాజయ్యకు బిఆర్‌ఎస్ పార్టీ అధిష్ఠానం సముచిత స్థానం కల్పిస్తుందని ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. రెండు మూడు రోజుల్లోనే ఇద్దరం సిఎం కెసిఆర్‌ను కలుస్తామన్నారు. స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజయ్య, కడియం తాను కలిసి గులాబీ జెండా ఎగరేస్తామన్నారు.

Also Read: నకిరేకల్ నుంచి కచ్చితంగా గెలుస్తా: వేముల వీరేశం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News