Sunday, April 6, 2025

సిఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎంఎల్‌ఎ రవిశంకర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/మల్యాల: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ పర్యటనకు సిఎం కెసిఆర్ పర్యటించనున్న నేపథ్యంలో మంగళవారం చొప్పదండి ఎంఎల్‌ఎ సుంకె రవి శంకర్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఎంఎల్‌ఎ వెంట అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News