Sunday, April 13, 2025

మీ ఇంట్లో పని చేయడానికి నేను సిద్ధం… రాజయ్యకు సవాల్ విసిరిన కడియం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రెండు వేల ఎకరాల భూకబ్జా చేసినట్లు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే పల్లా కడియం శ్రీహరి కడియం మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు కడియం శ్రీహరి సవాల్ విసిరారు. భూకబ్జాల ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ‘మీ ఇళ్లలో గులాంగిరికి సిద్ధం.. లేదంటే మా ఇంట్లో పనిచేస్తారా?’ అని కడియం ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కాపాడే వ్యక్తిని తాము అని చెప్పారు. రైతుల భూములు కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. దేవునూరు గుట్టలను రక్షించాలని మంత్రి పొంగులేటిని కోరానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News