Tuesday, January 21, 2025

పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపాలిటీలో మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు నిర్వహించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిసి రోడ్లు, సిసి డ్రైన్‌లు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకారెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ పెంటారెడ్డి, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు సయ్యద్ మోహివుద్దీన్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News