Saturday, December 21, 2024

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎంఎల్‌ఎ సండ్ర

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం సత్తుపల్లి లోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఆత్మ ఛైర్మన్ వనమా వాసు, సత్తుపల్లి టౌన్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ, సత్తుపల్లి టౌన్ టిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకమరాజు, వార్డు కౌన్సిలర్ చాంద్ అద్దంకి అనిల్, రఘు పాషా కో ఆప్షన్ సభ్యులు అయుబ్ పాషా, టౌన్ బిఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా అద్యక్షులు పర్వతనేని వేణు తదితులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News