Monday, December 23, 2024

జలగం వెంగళరావు విగ్రహానికి ఎమ్మెల్యే సండ్ర నివాళి

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జలగం వెంగళరావు వర్ధంతి సందర్భంగా సత్తుపల్లిలోని జేవీఆర్ పార్క్ నందు గల స్వర్గీయ జలగం వెంగళరావు విగ్రహానికి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, జట్పిటిసిలు కూసంపూడి రామారావు, చెక్కిలాల మోహన్‌రావు,

వార్డు కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, అద్దంకి అనిల్, షేక్ చాంద్‌పాషా, దేవరపల్లి ప్రవీణ్, నాయకులు నరుకుళ్ళ శ్రీనివాసరావు, నాగళ్ళ ప్రసాద్, పెద్ద వెంకట్రావు, బొంతు మాధవరావు, బొంతు శ్రీను, బొంతు వేణు, నరుకుళ్ళ సత్యం, మరికంటి శ్రీను, మిద్దే శ్రీను, మదార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News