Wednesday, January 22, 2025

మెర్క్యూరియల్ రైస్ ఆఫ్ తెలంగాణ బుక్ అందుకున్న ఎమ్మెల్యే సండ్ర

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రగతిని తెలుపుతూ ఆవిషృ్కతమైన మెర్క్యూరియల్ రైస్ ఆఫ్ తెలంగాణ బుక్ ను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ముఖ్యమంత్రి కెసిఆర్, సిఎస్ శాంత కుమారి చేతుల మీదుగా అందుకున్నారు. తెలంగాణ స్వప్నం సాకారమై తొమ్మిది వసంతాలు పూర్తయి, పదో వసంతంలోకి అడుగిడిన సందర్భంగా అపూర్వ స్వాగతం పలుకుతూ నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని దశాబ్ది కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సాధించిన ప్రగతిని, వివిధ రకాల శాఖల అభివృద్ధి పురోగతిని తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర పౌర సమాచార శాఖచే ఆవిషృ్కతమైన మెర్క్యూరియల్ రైస్ ఆఫ్ తెలంగాణ బుక్ ను హైదరాబాదులోని సచివాలయంలో ముఖ్యమంత్రి కెసిఆర్, సిఎస్ శాంత కుమారి చేతుల మీదుగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అందుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News