Monday, December 23, 2024

మోత్కూర్ మార్కెట్ కమిటి డైరెక్టర్ సోలిపురం కుటుంబాన్ని పరామర్శించిన సునీత

- Advertisement -
- Advertisement -

 

యాదాద్రి భువనగిరి: ఆత్మకూరు(యం) మండలంలోని కొరటికల్ మదిర ఇప్పల్ల గ్రామానికి చెందిన మార్కెట్ కమిటి డైరెక్టర్ సోలిపురం లక్ష్మారెడ్డి మనవడు అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన విషయం తెలుసుకున్న ఆలేరు శాసన సభ్యురాలు, ప్రభుత్వవిఫ్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి బుధవారం మృతుడి ఇంటి వద్ద లక్ష్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోల సత్తయ్య గౌడ్, టిఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు బాషబోయిన ఉప్పలయ్య, మార్కెట్ కమిటి డైరెక్టర్ గడ్డం దశరథ ,గ్రామశాఖ అధ్యక్షుడు నరుకుడు పిందెల సైదులు, మండల ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి శంకర్ టిఆర్‌ఎస్‌వి మండల అధ్యక్షుడు చుంచు నాగరాజు, నాయకులు మహేష్ , ఎన్ మల్లిఖార్జున్ , జి మహేష్ , సోలిపురం క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News