Monday, December 23, 2024

నూతన రేషన్ దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్: నారాయణఖేడ్ మండలంలోని బాణాపూర్ గ్రామంలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ చౌకధర దుకాణాన్ని ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి మంగళవారం స్థానిక సర్పంచ్ చన్‌బసప్పతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన రేషన్ దుకాణాన్ని అందుబాటులో ఉన్న వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జుజాల్‌పూర్ సర్పంచ్ జైపాల్‌రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకుడు సంగప్ప, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News