Wednesday, January 29, 2025

ఎంఎల్ఎ విద్యాసాగర రావు ఇంట్లో గ్యాస్ లీక్… సతీమణికి గాయాలు

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: కోరుట్ల ఎంఎల్‌ఎ విద్యాసాగర రావు ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఎంఎల్‌ఎ సతీమణి సరోజ వంటింట్లో పిండివంటలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమెకు మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెను అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News