Monday, December 23, 2024

పోలీసుల అదుపులో ఎంఎల్‌సి అనంతబాబు

- Advertisement -
- Advertisement -

MLC Anantha Babu in police custody

హైదరాబాద్: ఎంఎల్‌సి అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. కాకినాడ జిల్లా సాయుధ దళం క్వార్టర్స్‌లో అనంతబాబును అదుపులోకి తీసుకున్నారు. అనంతబాబును ఏలూరు రేంజ్ డిఐజి పాలరాజు ప్రశ్నిస్తున్నారు. ఏ క్షణంలోనైనా అనంతబాబును అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. అరెస్ట్ చేశాక వైద్యపరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి అనంతబాబును తీసుకరానున్నారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక అనంత బాబును కోర్టుకు తీసుకెళ్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News