Sunday, February 23, 2025

బిఆర్‌ఎస్‌కు ఎంఎల్‌సి దామోదర్ రెడ్డి రాజీనామా

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ బిఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున నాగర్ కర్నూల్ అభ్యర్థిగా బరిలో ఉన్నాడు. దీంతో ఆయన టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు ఆయన పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ తరపున 2021లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజక వర్గం నుంచి కూచుకుల్ల దామోదర్ రెడ్డి గెలుపొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News