Thursday, January 23, 2025

కెటిఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రి కెటిఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గురువారం మండిపడ్డారు. ప్రభుత్వం ఎలా నడస్తుందో చూస్తానని కెటిఆర్ అనడం సరైనది కాదు సూచించారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తమకు తెలుసన్నారు. 60 వేల కోట్లు ఉన్న అప్పులను 6 లక్షల కోట్లకు తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సమాజాన్ని మద్యానికి బానిసలుగా చేశారని చెప్పారు. 8 వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని 40 వేల కోట్లకు తీసుకెళ్లారని వెల్లడించారు. ఆయన జగిత్యాలలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News