Monday, December 23, 2024

చూస్తూ కూర్చుంటే ఎలా: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శాసన మండలిలో గవర్నర్ ప్రంసగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై వెంటనే దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సభలో కోరారు. కృష్ణా నీటిని అక్రమంగా తరలిస్తున్నా.. చూస్తూ కూర్చుంటే ఎలా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో మన హక్కులను పరిరక్షించలేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లేఖలకే పరిమితం అయిందని జీవన్ రెడ్డి విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News