- Advertisement -
హైదరాబాద్ : కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత దర్శించుకోనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని మధ్యాహ్నం కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం మెట్ల మార్గంలో కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభించి, సాయంత్రానికి కొండ మీదకు చేరుకుంటారు.
- Advertisement -