Sunday, September 8, 2024

ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

నిర్విరామంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రాయికల్ మండలం ఇటిక్యాలలో రోడ్డు షోలో పాల్గొంటున్న సమయంలో ఆమె ప్రచార వాహనంలో కళ్లు తిరిగి పడిపోయారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సపర్యలు చేయడంతో ఆమె కోలుకుని, యధావిధిగా ప్రచారం కొనసాగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News