Monday, January 20, 2025

మంత్రి సత్యవతి రాథోడ్‌ను పరామర్శించిన ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

MLC Kavita visited Minister Satyavathy Rathore

హైదరాబాద్ : గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఎంఎల్‌సి కవిత పరామర్శించారు. ఇటీవల మంత్రి మాతృమూర్తి గుగులోత్ దస్మా అనారోగ్యంతో కమృతిచెందిన విషయం తెలిసిందే. శుక్రవారం ఎంఎల్‌సి కవిత, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ బంజారాహిల్స్‌లోని మంత్రి సత్యవతి రాథోడ్ ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శించారు. మంత్రి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. గుగులోత్ దస్మా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News