Sunday, December 22, 2024

సింగరేణిగనిలో గాయపడ్డ కార్మికులను పరామర్శ

- Advertisement -
- Advertisement -

MLC Kavitha addressing the injured workers

ఎల్‌వి ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు కార్మికులు
కార్మికులకు అండగా నిలుస్తామని భరోసానిచ్చిన ఎంఎల్‌సి కవిత

హైదరాబాద్ : భూపాలపల్లి సింగరేణి గనిలో ప్రమాదవశాత్తు గాయపడిన కార్మికులకు అండగా నిలుస్తామని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ ముగ్గురు కార్మికులు చింతల రామకృష్ణ, బండి రాజశేఖర్, ఎర్రవెల్లి శ్రీనివాస్‌లను శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఆమె పరామర్శించారు. కార్మికులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడి కార్మికులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News