Monday, December 23, 2024

ఖమ్మంలో ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్యక్షన ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, జడ్పీ చైర్మన్ కమల్ రాజ్ తో కలిసి జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ కేక్ కటింగ్ నిర్వహించి ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయం ఆవరణలో బాణాసంచా కాలుస్తూ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News