Monday, December 23, 2024

అంగన్ వాడి ఉద్యోగులతో కలిసి మహిళా దినోత్సవం జరుపుకున్న ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

MLC Kavitha celebrate Women's Day with Anganwadi employees

 

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలందరికి ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆమె అంగన్‌వాడి ఉద్యోగులతో కలిసి, కేక్ కట్ చేసి మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News