Wednesday, January 22, 2025

జనాలతో కలిసి చాయ్ తాగిన ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో బిజీ బిజీగా గడుపుతున్న ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత టీ షాప్ వద్ద ఆగారు. నిజామాబాద్‌లో గల సవేరా హోటల్‌లో టీ తాగుతూ ఆమె అక్కడ ఉన్న జనాలతో ముచ్చటించారు. ఎంఎల్‌సి కవితతో సెల్ఫీలు దిగడానికి చాలా మంది పోటీ పడ్డారు. అకస్మాత్తుగా కవిత తమ హోటల్ ను సందర్శించడం పట్ల యాజమాని, సిబ్బంది ఉబ్బితబ్బియ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News