Wednesday, January 22, 2025

కాంగ్రెస్ పై కల్వకుంట్ల కవిత ధ్వజం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను ఎప్పటికీ గమనించలేదని విమర్శించారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వ పరిపాలన మోడల్‌ని ఏ పార్టీ కూడా విమర్శించే నైతికత లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, కల్పిస్తున్న ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ప్రతి పౌరుడు, ‘టూరిస్టులు‘ ప్రశంసించిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించుకుంటే మంచిదని హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News