- Advertisement -
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ప్రతిష్టాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం లభించింది. ఈ నెల 30న ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో కవిత ప్రసంగించనున్నారు. ‘డెవలప్ మెంట్ ఎకనామిక్స్’ అంశంపై ఆమె మాట్లాడనున్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కీలకోపవ్యాసం చేయనున్నారు.
- Advertisement -