Tuesday, January 7, 2025

రేపు ముంబైలో పర్యటించనున్న ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత నేడు ముంబైలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ముంబై చేరుకున్న తరువాత మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి కవిత నివాళులు అర్పిస్తారు. సాయంత్రం ప్రముఖ మీడియా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ – 2023’లో కవిత పాల్గొంటారు.

ప్రముఖ ఛానల్ ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023 పేరిట నిర్వహించనున్న సదస్సులో ‘2024 ఎన్నికలు – విపక్షాల వ్యూహం’ అనే అంశంపై జరిగే చర్చా వేదికలో ఎమ్మెల్సీ కవిత తన అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News