Sunday, December 22, 2024

బోధన్‌లో ఎంఎల్‌సి కవిత పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

బోధన్ : బోధన్‌లో ఎంఎల్‌సి కవిత, ఎంఎల్‌ఏ షకీల్‌లు బుధవారం పాదయాత్ర నిర్వహించారు. బోధన్ పట్టణం ఆచన్‌పల్లి నుంచి శక్కర్‌నగర్ మైదానం వరకు పాదయాత్ర కొనసాగింది. బోధన్ నియోజకవర్గంలోని వివిధ మండలాల పరిధిలోని వివిధ మండలాల బూత్ స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు. వేలాది మంది బూత్ స్థాయి కార్యకర్తలు తరలిరావడంతో పాదయాత్ర జనసందోహంగా మారింది. ఎన్నికల ప్రచార సభను తలపించింది. బోధన్ పట్టణం గులాబీమయమైంది. బానాసంచా కాలుస్తూ కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News