Wednesday, January 22, 2025

భోగి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత (వీడియో)

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంక్రాంతి పండగను పురస్కరించుకుని హైదరాబాద్‌లో జరిగిన భోగి వేడుకల్లో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. శనివారం కేబీఆర్ పార్కులో భారత్ జాగృతి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత సంప్రదాయంగా భోగి కార్యక్రమంలో పాల్గొని అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరిదాసులు, ఇతర కళాకారులను కవిత సత్కరించారు. ఈ కార్యక్రమంలో హరిదాసులు, గంగిరెద్దులు, తదితర కళారూపాలతో పాటు సంక్రాంతి పండుగ విశిష్టతను చాటిచెప్పే పలు సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News