Sunday, December 22, 2024

రౌస్‌ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టు అయిన భారత రాష్ట్ర సమితి శాసనసభ్యురాలు కె. కవిత రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ వేసింది. తన తల్లి, పిల్లలను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కవిత కోరింది. ఆమె పిటిషన్ పై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు సానుకులంగా స్పందించి అనుమతినిచ్చింది. కవిత ప్రస్తుతం డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) అధికారుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News