- Advertisement -
జగిత్యాల: జైలు నుంచి విడుదలయ్యాక కొన్నాళ్లు మౌనంగా ఉన్న బిఆర్ఎస్ ఎంఎల్ సి కవిత తన కార్యక్రమాల స్పీడు పెంచారు. బిఆర్ఎస్ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. తాజాగా ఆమె మరో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 4 నుంచి తెలంగాణ జాగృతి సమీక్షా సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఆమె పర్యటన తాలూకు షెడ్యూల్:
డిసెంబర్ 4: వరంగల్, నిజామాబాద్
డిసెంబర్ 5: కరీంనగర్, నల్గొండ
డిసెంబర్ 6: రంగారెడ్డి, ఆదిలాబాద్
డిసెంబర్ 7: హైదరాబాద్, ఖమ్మం
డిసెంబర్ 8: మెదక్, మహబూబ్ నగర్.
- Advertisement -