Monday, January 20, 2025

ఆన్‌లైన్ ద్వారా కెసిఆర్ పేరుతో నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేరుతో శనివారం ఉదయం ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఆన్‌లైన్ ద్వారా మేడారం సమ్మక్క సారలమ్మలకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు.

Kavitha 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News