Monday, December 23, 2024

తిరుపతికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

MLC Kavitha reached tirupati

తిరుపతి: ఎమ్మెల్సీ కవిత రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష రెడ్డి ఆమెకు  విమానాశ్రయంలో స్వాగతం పలికారు. సిఎం కెసిఆర్ అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.  కెసిఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, లాంగ్ లీవ్ కెసిఆర్ అనే  నినాదాలతో రేణిగుంట విమానాశ్రయం దద్దరిల్లింది. తిరుపతి చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు ఎయిర్ పోర్టులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సిఎం కెసిఆర్ అభిమానులు, మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. వారందరి సమక్షంలో కేక్ కట్ చేసి సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News