Monday, January 20, 2025

అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపాలి: ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

MLC Kavitha responds on Illegal Mining

మన తెలంగాణ/హైదరాబాద్: ఇందూరులో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ పై వస్తున్న కథనాలపై ఎంఎల్‌సి కవిత స్పందించారు. జిల్లాలో అక్రమ మైనింగ్ చేస్తున్న వారి ఉక్కుపాదం మోపాలని అధికారులను కోరారు. తానే స్వయంగా నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. కొన్ని రోజులుగా అక్రమ మైనింగ్‌పై వస్తున్న ఫిర్యాదులు, కథనాలపై ఆయనతో చర్చించారు. అక్రమంగా మైనింగ్ కు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.

MLC Kavitha responds on Illegal Mining

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News