Thursday, November 21, 2024

గౌరవ వేతనాలు 30 శాతం పెంచినందుకు సిఎం కెసిఆర్ కి కృతజ్ఞతలు తెలిపిన ఎంఎల్ సి కవిత

- Advertisement -
- Advertisement -

MLC Kavitha says thanks to CM KCR

 

హైదరాబాద్ : స్థానికసంస్థల బలోపేతానికి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత అన్నారు. ఇటీవల గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సర్పంచ్‌, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యుల గౌరవ వేతనాలను 30 శాతం పెంచిన విషయం తెలిసిందే. తెలంగాణ సమగ్రాభివృద్ధిలో భాగంగా స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్న సందర్భంలో.. స్థానిక ప్రజాప్రతినిధుల, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు మరియు సర్పంచ్ ల గౌరవ వేతనాలను 30 శాతం పెంచినందుకు సిఎం కెసిఆర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన ఎంఎల్ సి కవిత.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News