Monday, November 18, 2024

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న కవిత

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహలు వద్దని ఎంఎల్‌సి కవిత తెలిపారు. ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. నిమ్స ఆస్పత్రిలో మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నానని కవిత పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News