Thursday, January 23, 2025

ఎంఎల్‌సి కవితకు కరోనా పాజిటివ్

- Advertisement -
- Advertisement -

MLC Kavitha Tested positive for Corona

మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత రెండు, ముడు రోజులుగా ఆమె స్వప్ల దగ్గుతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్లు కవితకు వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో కరోనా అని తేలింది. దీంతో కొన్ని రోజులుగా తనను కలిసి వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సోమవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో కవిత పేర్కొన్నారు. అలాగే కొన్ని రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు కవిత తెలిపారు.

MLC Kavitha Tested positive for Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News