Sunday, December 22, 2024

ఢిల్లీకి ఎమ్మెల్సీ కవిత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రముఖ జర్నలిస్టు నిధి శర్మ దేశంలోని ముఖ్యమైన మహిళ నాయకురాళ్లపై రచించిన “షి ద లీడర్ విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి మనీష్ తివారి, సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్ తో కలిసి కవిత ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News