Sunday, December 22, 2024

రిపోర్టర్ ముఖిత్‌కు కవిత పరామర్శ

- Advertisement -
- Advertisement -

MLC Kavitha visit to reporter mukhith

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిజామాబాద్ సీనియర్ రిపోర్టర్ ముఖిత్‌ను ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ముఖిత్‌తో ఆమె మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఆమె వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబ్, జగిత్యాల జడ్పీ చైర్‌పర్సన్ దావా వసంత ఉన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News