Wednesday, January 22, 2025

ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌కు ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు

- Advertisement -
- Advertisement -

రెవెన్యూ డివిజన్‌గా ఏటూరు నాగారం
మనతెలంగాణ/హైదరాబాద్ : ములుగు జిల్లా ఏటూరు నాగారంను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించడం పట్ల ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ములుగు ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రభుత్వానికి అండదండగా నిలవడంతోపాటు.. రాబోయే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రజలు రుణం తీర్చుకుంటారని పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News