Thursday, April 10, 2025

కొండగట్టు ఫారెస్ట్‌లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి

- Advertisement -
- Advertisement -

మెదక్: గ్రీన్ ఇండియా హారితహారంలో భాగంగా కొండగట్టు ఫారెస్ట్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, ఎంపి జోగినిపల్లి సంతోష్‌కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, సిఎం కెసిఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, సిఎంఓ ప్రత్యేక అధికారి భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుంకే రవి శంకర్, డాక్టర్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News