Monday, December 23, 2024

జైన్ మందిరాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కొల్చారం: మండల కేంద్రమైన కొల్చారంలోని ప్రసిద్ధ జైన మందిర వార్షికోత్సవ ఉత్సవాల్లో ఆదివారం ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి సందర్శించారు. జైనుల ఆరాధ్య దైవమైన 23వ జైన తీర్తంకరుడు పార్శ్వినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి సుభాష్ రెడ్డి కి ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పెద్దలు ఎమ్మెల్సీని ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీతోపాటు జడ్పిటిసి మేఘమాల సంతోష్, స్థానిక సర్పంచ్ ఉమా రాజాగౌడ్, లింగసానిపల్లి సర్పంచ్ మహిపాల్ రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు వెంకట్రామిరెడ్డి పాండరీ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News