Wednesday, January 22, 2025

శాసన మండలి చైర్మన్ గా ఎన్నికైన గుత్తాకు శుభాకాంక్షలు…

- Advertisement -
- Advertisement -

MLCs wishes to chairman Gutta Sukhender Reddy

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన మండలి నూతన చైర్మన్ గా రెండవసారి ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇవాళ మండలిలో రాష్ట్ర గిరిజన, స్త్రీ  శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర శాసన సభ వ్యవహారాలు, రోడ్లు, భవనాలు శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంఎల్ సి కవిత, పల్లారాజేశ్వర్ రెడ్డిలు కలిశారు. అనంతరం గుత్తాకు పుష్ప గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News