Monday, December 23, 2024

ఎంఎంటిఎస్ రైళ్లు రద్దు

- Advertisement -
- Advertisement -

 

MMTS Rail services cancelled

హైదరాబాద్‌: భాగ్యనగరంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో హైదరాబాద్‌లో 34 ఎంఎంటిఎస్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. లింగపల్లి-హైదరాబాద్‌ మధ్య ఎంఎంటిఎస్‌ రాకపోకలను నిలిపివేసింది. ఇక ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. మొత్తం 34 ఎంఎంటిఎస్‌ సర్వీసులను రద్దుచేసినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణలో మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News